మానవత్వం చాటుకున్న పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ లో స్టఫ్ డ్యూటీలో భాగంగా పోలీసులు శుక్రవారం ఉదయం ఫ్లాట్ ఫాంను తనిఖీ చేసే క్రమంలో వారికి ఒక బ్యాగ్ కనిపించింది. వెంటనే అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని కొద్దిసేపు చూసి ఎవరూ లేకపోవడంతో ఆ బ్యాగ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. బ్యాగ్ ను చెక్ చేయగా అందులో లక్షా ఎనిమిది వేల ఐదు వందల నగదు, ఒకటిన్నర తులాల బంగారు చైన్, అద్ద తులం ఉంగరం, బట్టలు,...