మానవత్వం చాటుకున్న మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్
అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎం పి జే నాయకులు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండేళ్లుగా చికిత్స పొందుతూ, 13 జులై 2024న మరణించిన ఓ వృద్ధ ముస్లిం అనాధ శవాన్ని ఎం పి జే (మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్) నిజామాబాద్ శాఖ నాయకులు మానవత్వంతో కఫన్, నమాజే జనాజా చేసి ఖాబ్రస్తాన్‌లో తద్ఫీన్ చేయించి వారి మానవతా సేవను చాటుకున్నారు. ఈ వృద్ధుడు జనవరి 2022లో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ, కుటుంబ సభ్యులు...