మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
ఐకేపీ డీపీఎం సాయిలు భీమ్ గల్, బతుకమ్మ : మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డిపిఎం సాయిలు అన్నారు.శనివారం భీంగల్ మండల కేంద్రంలోని భీమ్ గల్ మండల సమైక్య కార్యాలయంలో మానవ అక్రమ రవాణా నిరోధికతపై గ్రామ సంఘం అధ్యక్షులు,వివోఏ లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏ పని చేతకాని వారు సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాలావాట్ల వల్ల మానవ అక్రమ...