ఇన్నోవేషన్ లేకుంటే మానవ మనుగడ కష్టం
. పరిశోధనల్లో ఫెయిల్యూర్స్ సహజం . జిల్లాస్థాయి ఇన్ స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించిన అర్బన్, రూరల్ ఎమ్మెల్యేలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పరిశోధనలు, ప్రయోగాల్లో ఫెయిల్యూర్స్ సహజమని, నిరాశ చెందకుండా విజయం సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో రెండు రోజుల పాటు కొనసాగనున్న జిల్లాస్థాయి ఇన్ స్పైర్, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన - 2024 కార్యక్రమాన్ని శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ...