రిమాండ్ ఖైదీ ఆత్మహత్య కేసులో మానవ హక్కుల కమీషన్ సంచలన తీర్పు
. . . ఆత్మహత్య చేసుకున్న ఖైది కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షలు చెల్లించాలి హైదరాబాద్, బతుకమ్మ : జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్యకు అధికారుల నిర్లక్ష్యం కారణమని అతని కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ సంచలన తీర్పు వెలువరించింది. నిజామాబాద్ సెంట్రల్ జైలులో మక్కల హనుమంతు అనే రిమాండ్ ఖైదీ టెలిఫోన్ వైర్ తో 2017 లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కొడుకు ఆత్మహత్యపై తండ్రి లక్ష్మన్ మానవహక్కుల కమీషన్...