నిజామాబాద్ ఎసిపికి మానవ హక్కుల కమీషన్ నోటిసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ఐదవ టౌన్ పోలిసులు నమోదు చేసిన ఒక కేసు విషయంలో మానవ హక్కుల కమీషన్ నిజామాబాద్ ఎసిపి కి నోటిసులు జారీ చేసింది. నగరంలోని పెద్ధ బజార్ కు చెందిన చకీలం హరీష్ అనే యువకుడు తనపై స్థానిక ఐదవ టౌన్ పొలిస్ స్టేషన్ లో తనపై పోలిసులు నమోదు చేసిన గోలుసు చోరి కేసుపై మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించాడు. 2024 లో ఆనాటి నార్త్ సిఐ, స్థానిక ఐదవ...