బీసీ సంఘం ఆధ్వర్యంలో మానవహారం
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : బీసీలకు రాజకీయ ఉద్యోగ విద్యలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ తో నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ లో గల గాంధీ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు మానవహారం కార్యక్రమం నిర్వహించారు. "పార్టీలపరంగా రిజర్వేషన్లు వద్దు, రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుపరిచాకే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నారు. బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ రాష్ట్ర పిలుపుమేరకు వివిధ కార్యక్రమాలు ఇదివరకు...