మెగా హెల్త్ క్యాంపునకు భారీ స్పందన
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయిలో " స్వస్త్ నారీ ససక్త్ పరివార్ అభియాన్ " 'ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం' కార్యక్రమం కింద మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ శిబిరంలో స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్ రమ్య, జనరల్ మెడిసిన్ డాక్టర్ స్నేహ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అమీనా,జనరల్ సర్జన్ డాక్టర్ అక్షయ్,కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి, చెవి ముక్కు గొంతు నిపుణులు సయ్యద్ నిడ ఆయేషా ఖాద్రి, చర్మ...