గురుకులాల్లో సీట్ల భర్తీకి భారీ స్పందన

  . . . ఫేజ్-1 లోనే 18,401 సీట్లు భర్తీ   . . . రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్   హైదరాబాద్, బతుకమ్మ :    పేద, అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక పాఠశాలలు, సెంటర్...