సీఎం కప్ క్రీడా పోటీలకు భారీ స్పందన
. . . అట్టహాసంగా ముగిసిన క్రీడా పోటీలు . . . విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీడీవో అనంతరావు ఇందల్ వాయి, బతుకమ్మ : ఇందల్ వాయి మండల కేంద్రంలో గత మూడు రోజులుగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ముగింపు కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం పోటీలలో భాగంగా గెలుపొందిన విజేతలకు అనంతరావు తో...