మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భారీ ఊరట

. చేవెళ్ల, మోకిల పీఎస్ లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు . రాజకీయ కక్ష సాధింపులకు భయపడేది లేదన్న జీవన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ: సుప్రీం కోర్టులో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. శంకర్ పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఆయనకు సుప్రీం ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు...