రేషన్ డీలర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
. . . కలెక్టరేట్ ఎదుట నిరసన . . . రేషన్ డీలర్లకు 5 వేల గౌరవేతనం అమలు చేయాలని డిమాండ్ నిజామాబాద్ అర్బన్,బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేషన్ డీలర్లకు 5 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీని వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ లో గల మేరు సంఘం నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకురేషన్ డీలర్స్ భారీ...