ఆహల్య భాయ్ హోల్కర్ 300 జయంతి సంధర్బంగా భారీ ర్యాలీ

  నిజామాబాద్, బతుకమ్మ:   అహల్య భాయ్ హోల్కర్ 300 వ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన గోల్ హనుమాన్ చౌరస్తా నుండి మార్కండేయ మందిరం వరకు ర్యాలి జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గోని మాట్లాడుతు లోక మాత మహారాణి అహల్యాబాయి హోల్కర్ మహిళా నారి శక్తికి నిదర్శనంగా నిలుస్తూ మహిళా సాధికారాతకు ఎనలేని కృషి చేసారన్నారు. ఆమె హిందూ దేవాలయాల నిర్మాణానికి గొప్ప మార్గదర్శకురాలు...