నందిపేట్‌లో సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా భారీ ర్యాలీ

  నందిపేట్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనం వాంగ్‌చుక్‌కు మద్దతుగా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయన కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు చర్చల ద్వారా పరిష్కారం చూపాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ర్యాలీలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, నందిపేట్ ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బారీ, విద్యార్థులు, యువకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు,...