కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుని వద్ద గంజాయిని ఎక్సైజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ పి. శ్రీధర్, కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో సంబల్‌పూర్ నుండి పూణే వెళ్తున్న సాంగవళి ఎక్స్‌ప్రెస్ లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద సుమారు...