14న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ

 రిసెప్షన్ కమిటీ ఏర్పాటు నిజామాబాద్ సిటి, బతుకమ్మ : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగాఅక్టోబర్ 14న నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు హజ్రత్ మౌలానా ముఫ్తీ సయీద్ అక్బర్ సాహిబ్ ఇమామ్ తెలిపారు. సోమవారం నగరంలోని బ్లూ డైమండ్ ఫంక్షన్ హాల్ ఖిల్లా రోడ్‌లో అఖిలపక్ష సంప్రదింపుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అన్ని మత పార్టీలకు చెందిన పండితుల, రాజకీయ,సామాజిక పార్టీల నాయకుల సలహాల తరువాత,భారతదేశంలోని ముస్లిం వ్యతిరేక పాలకుల ప్రయత్నాలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయడాన్ని ఉపసంహరించుకొవాలని కోరుతూ ఈ...