ఆసరా పెన్షన్ల పెంపుకోసం మహా గర్జన
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ బతుకమ్మ, బాన్సువాడ : వికలాంగులు , ఆసరా పెన్షన్ దారుల కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, వచ్చే సెప్టెంబర్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో “మహాగర్జన” పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. శనివారం బీర్కూర్ లోని వృద్ధులు వితంతువులు వికలాంగులుఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన...