నిజాంసాగర్ కు భారీ ఇన్ ఫ్లో

నిజాంసాగర్,బతుకమ్మ : ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ కు భారీగా వరద వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ఎగువన ఉన్న సింగూర్ డ్యాం నుంచి 43,176 క్యూసెక్కుల  నీటి విడుదల కొనసాగుతోంది. సింగూర్ ప్రాజెక్టు కు 24,718 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ఐదు స్పీల్ వే గేట్స్ ను 1.5 మీటర్స్ పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టుకు 19,500 క్యూసెక్కుల వరద వస్తుంది. మంజీర నది పైభాగం నుంచి వస్తున్న వరదతో నీటి ఉధృతి అంతకంతకు...