బోధన్‌లో మార్చి 29 న భారీ హిందూ సమ్మేళనం
. . . కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన కమిటీ సభ్యులు బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో ఈ నెల 29 న భారీ హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణపై ఆదివారం సమావేశం నిర్వహించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. పట్టణంలోని చక్రేశ్వర శివాలయం ఆవరణలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని, కార్యక్రమంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు వారు...