అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు

  . . . మూడు కార్లు బైక్ దహనం . . . దేవుని పల్లి లో ఘటన  కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి పట్టణం దేవుని పల్లి ప్రాంతంలో శనివారం  ఒక షెడ్ లో కారులో అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం.. కారులోకి డొమెస్టిక్ సిలిండర్ నుంచి గ్యాస్ ను నింపుతుండగ జరిగిన పేలుడు ధాటికి భారీ శబ్దం వచ్చి దట్టమైన పొగలు చూట్టు పక్కన వ్యాపించాయి. ఈఘటనలో గ్యాస్ నింపుతున్న కార్ తో పాటు మరో రెండు...