రైతుల సమస్యలపై ఎల్లారెడ్డిలో భారీ ధర్నా
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపిస్తూ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నేతృత్వంలో ఎల్లారెడ్డి డివిజన్ తహసీల్దార్ కార్యాలయం ప్రధాన రహదారిపై సుమారు 300 మంది రైతులు, పార్టీ కార్యకర్తలతో భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రైతు...