బైక్ లో భారీ నాగుపాము

బాసరలో ఘటన తప్పిన ప్రమాదం బాసర, బతుకమ్మ : బాసరలో ఓ వ్యక్తి బైక్ లో భారీ నాగుపాము దూరింది. పాము బుసలు కొట్టడంతో వాహనదారుడు అప్రమత్తమై బైక్ ను పరిశీలించడంతో ఈవిషయం వెలుగు చూసింది. దీంతో రెప్పపాటులో ప్రమాదం తప్పింది.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. [video width="478" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/07/bike-in-snkake.mp4"][/video]