Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 July 2025, 11:51 am Posted by : ramakrishna

బైక్ లో భారీ నాగుపాము

బాసరలో ఘటన

తప్పిన ప్రమాదం

బాసర, బతుకమ్మ : బాసరలో ఓ వ్యక్తి బైక్ లో భారీ నాగుపాము దూరింది. పాము బుసలు కొట్టడంతో వాహనదారుడు అప్రమత్తమై బైక్ ను పరిశీలించడంతో ఈవిషయం వెలుగు చూసింది. దీంతో రెప్పపాటులో ప్రమాదం తప్పింది.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.