జాతరకు భారీ బందోబస్తు
భక్తులు పోలీసులకు సహకరించాలి భీమ్ గల్, బతుకమ్మ : దక్షణ బద్రి శ్రీ లింబాద్రి గుట్ట లక్ష్మి నర్సింహాస్వామి జాతరను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తును నిర్వహించనున్నట్లు భీమ్ గల్ సీఐ పులిగిల్లా నవీన్ తెలిపారు. బుధవారం లింబాద్రి గుట్ట జాతర సందర్బంగా బందోబస్తూ ఏర్పాటులో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై మహేష్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ముందుగా జాతరకు వచ్చే భక్తులకు పోలీస్ శాఖ తరపున స్వాగతం...