బీఆర్ఎస్ పార్టీ లోకి భారీ చేరికలు

. . . కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలు గ్రహించారు : మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి   నందిపేట్, బతుకమ్మ :   ఆర్మూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇమ్రాన్, వారి సతీమణి కౌసర్ బేగం, దాదాపు 500 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ...