తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు

  . . . బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జిగా గాండ్ల సుధీర్ కుమార్ నియామకం   బాన్సువాడ, బతుకమ్మ :   తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు నమోదయ్యాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి ఆకుల హన్మండ్లు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ తాహిర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న వారికి పార్టీ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ...