కాంగ్రెస్ లో భారీ చేరికలు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ డిసిసి అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను గమనించిన బిజెపి, బీఆర్ఎస్, తెరాస నాయకులు కాంగ్రెస్ పార్టీలో అధిక సంఖ్యలో చేరుతున్నారని,  అందులో భాగంగానే 23వ డివిజన్ బిజెపి నుండి కొత్త వేణుగోపాల్, 24వ డివిజన్ బిఆర్ఎస్ నుండి అంతా రెడ్డి గౌతమి,...