పారాక్వాట్ పై నిషేధం కోసం హెచ్ఆర్డీ, డీఏపీపీ వినతి
కరీంనగర్, బతుకమ్మ : అత్యంత విషపూరితమైన పారా క్వాట్ హెర్బీసైడ్ గడ్డి మందుపై తక్షణమే దేశ వ్యాప్తంగా నిషేధం విధించాలని కోరుతూ హెల్త్ కేర్ రీఫామ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్. ఆర్. డీ. ఏ), డాక్టర్స్ అగైనెట్స్ పెరాక్విడ్పాయిజన్ (డీ. ఏ. పీ. పీ)లు ప్రతినిధులు శనివారం కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతిని కలసి వినతి పత్రం అందజేశారు.విరుగుడే లేని ఈ గడ్డి మందు వల్ల అనేక అనార్థలకు దారి తీస్తుందని,క్షణికావేశంలో దీనిని ఆత్మహత్య కు వినియోగించి చాలా మంది అమాయకులు ప్రాణాలను కోల్పోతున్నారని,...