హెచ్ పివి వ్యాక్సిన్ తో గర్భాశయ క్యాన్సర్ రాకుండా రక్షణ
. . . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.బి.రాజశ్రీ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : హెచ్ పివి వ్యాక్సిన్ వల్ల గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా 93 నుండి 100% వరకు సురక్షితం గా ఉంటుందని, బాలికల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మాలపల్లి, అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలోని మత పెద్దలకు, డివిజన్ కార్పొరేటర్లకు హెచ్ పివి...