గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్ పి వి టీకా ఇప్పించాలి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో 14 సంవత్సరముల బాలికలందరికి సర్వైకల్ క్యాన్సర్ నివారణకై హెచ్ పి వి టీకాలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైద్యాధికారులు, పిహెచ్ స్సి పర్యవేక్షణ అధికారులు, వైద్య సిబ్బందికి జూమ్ మీటింగ్ ద్వారా హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఇతర...