రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారిలా..

నిజామాబాద్, బతుకమ్మ: ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఓట్లను కరీంనగర్ లో లెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఫలితం ఎప్పుడైనా మారొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. ఏ అభ్యర్థికి కూడా నిర్దిష్ట కోటా ఓట్లు రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇందులో భాగంగా పోటీలో ఉన్న మొత్తం 54 మంది అభ్యర్థుల్లో  అత్యల్ప ఓట్లు సాధించిన అభ్యర్థిని ముందుగా ఎలిమినేట్...