తెలంగాణ విశ్వవిద్యాలయంపై కోర్టు ఉత్తర్వులు అమలు ఎలా?

ఉత్తర్వులు రాలేదంటున్న అధికారులు పోస్టుల రద్దుపై తర్జనభర్జనలు కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012లో జరిగిన ఆచార్యుల భర్తీ వ్యవహరం సక్రమంగా జరుగలేదని వాటిని రద్దు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు ఉన్నత విద్యామండలితో పాటు రాష్ట్ర అధికారులు, తెలంగాణ విశ్వవిద్యాలయం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2025 అక్టోబర్ 31న వచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న 2012 -2013 నాటి మూడు నోటిఫికేషన్ల వ్యవహరం తెయూ అధికారులను కంటినిండా నిద్రలేకుండా చేస్తోంది. తెలంగాణ విశ్వవిద్యాలయం...