నాడు వ్యతిరేకించి నేడు ఎలా..

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ మాట్లాడిన  వీడియోను అధికారులకు చూపించి ఇప్పుడు ఎలా రేవంత్ రెడ్డి సర్వె చేపడుతున్నారని బాల్కొండ  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసానికి సోమవారం కులగణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గోప్యత హక్కులను విరుద్ధంగా ఆస్తులు అంతస్తులు వాహనాలు తదితర...