ఆపడం ఎలా…?
బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు 12: దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రతినెల ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది.రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు రోజువారి కూలీ పనులు చేసుకునే కుటుంబాలతో పాటు కొన్ని మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే రేషన్ బియ్యాన్ని వండుకొని తింటున్నాయి. దాదాపు 70 నుంచి 80% బియ్యాన్ని వ్యాపారులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీని ఆసరాగా చేసుకొని బియ్యం వ్యాపారులు, మిల్లు వ్యాపారులు పెద్ద ఎత్తున రేషన్...