4.80 కోట్లు తిరిగి చెల్లించేదెలా?
. . . తలలు పట్టుకుంటున్న తెయూ అధికారులు . . . హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోస్టుల కోసం వసూళ్ళపై చర్చ . . . ఆనాటి నుంచి ఉన్న వారి మెడకు చుట్టుకుంటున్న వసూళ్ళ వ్యవహరం నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012లో ఇచ్చిన 3 విభాగాల పోస్టుల భర్తీ వ్యవహరం కోర్టు తీర్పు నేపథ్యంలో తెయూలో చర్చ మొదలైంది. ఆనాటి వీసీ ప్రొ.డా.అక్బర్ ఆలీఖాన్ హయంలో జరిగిన 13 మంది ప్రొఫెసర్లు,30 అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 అసిస్టెంట్ ప్రొఫెసర్లు...