పార్టీ విధానాలకు విరుద్ధంగా పదవి నుంచి ఎలా తొలగిస్తారు
. . . కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మంచివార్ యోగేష్ బిచ్కుంద, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ విధివిధానాలకు విరుద్ధంగా తనను జిల్లా ఉప అధ్యక్ష పదవి నుంచి ఎలా తొలగిస్తారని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంచివార్ యోగేష్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆయన గణం తనపై దుష్ప్రచారం చేస్తూ తనను ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించమంటూ ప్రెస్ మీట్ లు పెట్టడంపై ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్...