చిమ్మ చీకటిలో జీవనం ఎలా..?

కరెంటు కష్టాలు తీరేది ఎప్పుడో..? నిత్యం కరెంటు కోతతో ప్రజల అసహనం వ్యక్తం  కరెంటు కష్టాలను నుండి విముక్తి చెందేదెప్పుడు.?  వీధి దీపాలతో నెట్టుకొస్తున్న.. పట్టించుకోని ప్రభుత్వం ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోన నిత్యం కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి ఇలాంటి కష్టాలకు లోనవుతున్నామని పేర్కొన్నారు. కరెంటు కోతలతో చిమ్మ చీకటిలో గృహిణులు పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని, బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని అన్నారు. ఇలాగే ఉంటే...