మనమెంత భద్రం? 

. . అబిడ్స్ లో నాలుగు దుకాణాలు అగ్నికి ఆహుతి . . . నిజామాబాద్ నగర నడిబొడ్డున హోల్ సెల్ వ్యాపారం  . . . కోట్లలో సరుకులు. . . టన్నులలో నిల్వలు . . . ఏడాదికొకసారి గుర్తుకొచ్చేది సురక్షిత చర్యలు నిజామాబాద్, బతుకమ్మ : పటాకుల నిల్వ ప్రాణాలతో చెలగాటం. అక్కడ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆస్తి  నష్టంతో పాటు ప్రాణనష్టం పరిపాటి. కానీ ప్రతియేడాది దీపావళి సమయంలోనే మనం  సురక్షితమా అనే చర్చ నిజామాబాద్ వాసులను కలవరపెడుతుంది....