ఇంకెంత సమయం కావాలి..?
. ఎమ్మెల్యేలు పార్టీ మారి 10 నెలలైంది . ‘అనర్హత’ పిటిషన్ విచారణ 18కి వాయిదా న్యూఢిల్లీ, బతుకమ్మ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ పై విచారణను ఈనెల 18వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు సహా ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల పై దాఖలైన అనర్హత పిటిషన్ల...