ఏసీబీ రైడ్ లో నిజామాబాద్ లెక్కెంత..?

నిజామాబాద్ అర్బన్ ఎస్ఆర్ లో దొరికిన డాక్యుమెంట్లు ఎన్ని..? ఏసీబీ తరలించిన డాక్యుమెంట్లో అక్రమ రిజిస్ట్రేషన్లు ఎన్ని ఏసీబీ రైడ్ తో డాక్యుమెంట్ రైటర్ల పరారీ ఎందుకు ఇందూర్ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో సోదాలు జరిగాయా..? చర్చనీయాంశంగా మారిన ఏసీబీ రైడ్స్   నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖాధికారులు 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు సాగాయి. ఏసీబీ తనిఖీలకు రాగానే డాక్యుమెంట్ రైటర్లు ఫలాయనం చిత్తగించారు....