ఇందూర్ లో కిషన్ నాయక్ లు ఎందరో?

. . . దందాలలో ఆరితేరిన వారిపై ఎసిబి శీతకన్ను   . . . అవినీతి .. ఆక్రమాలతో కోట్లకు పడగలేత్తిన వారిపై రైడ్ లు ఎవి?   . . . పొలిటికల్ అండాలతో రెచ్చిపోతున్న అవినీతి అధికారులు   . . . చోధ్యం చూస్తున్న అవినీతి నిరోధక శాఖ    నిజామాబాద్, బతుకమ్మ :   తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎసిబి దూకుడు పెంచింది. దాని దూకుడుకు ప్రధానంగా అవినీతికి కేరాఫ్ గా ఉన్న...