ఓమన్ బహిష్కరించిన . . . దుబాయ్ ఎలా తీసుకుంది
. . . ఇజ్రాయిల్ విమానం కూల్చివేత కు యత్నించిన కో పైలట్ పై నిషేధమా వెబ్ డెస్క్, బతుకమ్మ : దుబాయ్ ఇజ్రాయిల్ విమానాన్ని కూల్చివేయాలన్న ప్రయత్నంలో భారతీయ పైలెట్ మచ్చర్ పై హత్యాయత్నం చేసి అతడిని తీవ్రంగా గాయపరిచిన కో పైలెట్ ను ఆ దేశం ఇదివరకే విమానాలను నడపడం నిషేధించింది. ఈ మేరకు ఒక కథనాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించింది. అమెరికాలోని ఉన్నత స్థాయి వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ మీడియాలో ఈ కథనం వెలువడింది....