క్యాండెట్ ను ఎలా బయటికి పంపుతారు

  . . .  కళ్ళు నెత్తికెక్కాయా . . . దీమాక్ ఖరాబ్ అయిందా పోలీసులకు   . . . అధికారుల తీరుపై ఫిర్యాదు చేస్తాం   . . . 257 పోలింగ్ బూత్ లో ఎంపీ అరవింద్ హల్చల్   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారంతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పోలీసులపై, పోలింగ్ బూత్ లోని అధికారులపై మండిపడ్డారు. బుధవారం సాయంత్రం నగరంలోని...