పేకాట ఆడెది ఎట్లా?
నిర్మల్, మహారాష్ట్రలో క్లబ్ ల మూసివేత అడ్డాల కోసం వెతుకులాటలో నిర్వాహకులు హైదరాబాద్ లో క్లబ్ లు ప్రారంభమౌతాయని అభయం లీకేజిలపై పోలీసు శాఖలో ఆందోళన బతుకమ్మ, నిజామాబాద్ - నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పేకాటరాయుళ్ళపై ఇటీవల కాలంలో పోలీసు,టాస్క్ ఫోర్స్ దాడులు పెరిగాయి. ఎక్కడైనా పేకాట ఆడుదామంటే వారం పది రోజులకే పట్టుబడడం రివాజుగా మారింది. ఎక్కడో ఒక చోట పేకాట స్థావరాలపై దాడులు అన్నవి నిత్యం జరిగే తంతుగా మారాయి.ఈ నెల రెండవ వారంలో నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి మండల...