సేత్వార్ లో శిఖం భూమి ఖాస్రాలో పట్టా ఎలా అయింది
. . . 2016 వరకు సర్కారు భూమి . . . ప్రస్తుతం పట్టా భూమిగా వెంచర్ ఏర్పాట్లు నిజామాబాద్, బతుకమ్మ : ధరణి వచ్చిన తర్వాత లాభనష్టాల గురించి ఎంచితే అర్హులకు అన్యాయం, అనర్హులకు న్యాయం అనే పరిస్థితి చాలా సార్లు బహిర్గతమైంది. ధరణిలో ఉన్న కష్టాలు రైతులకు ఇక్కట్లను తెచ్చిపెడితే రియాల్టర్లకు, అక్రమార్కులకు మాత్రం లేని భూమిపై హక్కులను తెచ్చిపెట్టింది. ఈ విషయంపై వందల ఫిర్యాదులు పెండింగ్ లో ఉండగా ధరణిలో పేర్లున్నాయని ప్రభుత్వ భూములు, ఈనామ్ భూములు, శిఖం...