కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో ఎలా బ్యాన్ చేశారు
. . . కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు నోటీసు వెబ్ డెస్క్, బతుకమ్మ : దేశంలో జన్ జి ద్వారా ప్రకంపనలు సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీని సోషల్ మీడియాలో బ్యాన్ చేయడాన్ని దాని అధినేత అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిరుద్యోగులను, విలేకరులను, సహ చట్టం కార్యకర్తలను బొద్దింకలుగా సంభోదిస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టుకొచ్చిన విషయం తెల్సిందే. దేశంలోని జాతీయ పార్టీలను మూడు...