వారు అంబేద్కర్ వారసులు ఎలా అవుతారు?
నిజామాబాద్, బతుకమ్మ: సామాజిక న్యాయాన్ని కోరుకోలేనివారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసులు ఎలా అవుతారని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆర్ నాంపల్లి ప్రశ్నించారు. నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో ఉప వర్గీకరణ చేయొద్దని ఎక్కడా లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింనద్నారు. బీసీల్లో ఏ, బీ, సీ, డీ ఉన్నట్లుగానే షెడ్యూల్డ్ కులాల్లో కూడా జనాభా ప్రాతిపదికన ఏ బీ సీ డీ కావాలని మందకృష్ణ మాదిగ ఉద్యమం చేసి 2000...