క్రిమినల్ కేసులు ఉన్నవారు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు?
. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి . ఉన్నత పరిష్కారం చూపాలి . దోషులగా తేలితే ఎన్నికల్లో పోటీపై జీవితకాల నిషేధం విధించాలి . సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు న్యూఢిల్లీ, బతుకమ్మ: క్రిమినల్ కేసులు ఉన్న వారు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. క్రిమినల్ కేసులు ఉన్న వారు ఉద్యోగాలకు అనర్హులైనప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారని పేర్కొంది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాలం నిషేధం విధిచాలని అశ్వినీ ఉపాధ్యాయ్...