పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలి

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఖానాపూర్ శివారు లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ స్థలంలో జాతీయ జెండా జాతీయ జెండా ఆవిష్కరణ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పరిధిలోని  ఖానాపూర్ గ్రామ శివారులోని నూతన కలెక్టరేట్ భవనం వెనక నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను  శుక్రవారం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పరిశీలించారు. అక్కడే జాతీయ జెండాను ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం సందర్శించినప్పుడు ...