అర్హులందరికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఈ. రమేష్ బతుకమ్మ, సిరికొండ : సిరికొండ మండలం లోని అన్ని గ్రామాల్లో ఉన్న అర్హులందరికి ఇంటి స్థలంతో పాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పందిమడుగు గ్రామంలో సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ మండల కమిటీ సభ్యులు కే.అశిష్ అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు...